మ నాన్న గారు 30 సంవత్సరాల నుండి నడవలేని పరిస్తితిలో ఒకా కర) పట్టుకొని ఇంట్లో వరకు మాత్రమే తిరుగుతుండెవారు. తాను పడా తరువాత తన కాళ్ళ ఎముకలు విరిగి నడవలేని పరిస్తితి. ఇన్ని రోజులు అయన మేట్లు ఎకి 1st floor కూడ ఎకి పోలేని పరిస్తితి.మేము డాక్టర్ సునీల్ దాచేపల్లి గారి గురించి విని అయని దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు నాన్న గారికి examination చేసి మోకాళ్ళ మార్పిడి చెస్తే ఆయనకి మంచిగా అవుతోంది అని చెప్పారు.డాక్టర్ గారు ముందే ఇది చాలా కష్టమైన surgery అని చెప్పారు. Surgery చేసిన నెలా రోజుల్లో మా నాన్న గారు ఇపుడు కర) లేకుండా ఎంత దూరం అఇనా నడవ గలుగుతునృరు. సంతోషకరమైన విషయం ఏమిటంటే అయనా ఎప్పుడూ ఇంతవరకూ ఇల్లు కట్టినపటి నుంచి మెట్ల ఎకులెనిది surgery తరువాత ముడు అంతస్తుల దాక ఏకీ దిగుతున్నారు. ఇదంతా డాక్టర్ సునీల్ గారి వల్లనే సాధ్యమైంది, ధన్యవాదములు సార్
Thumkunta dr goud
0000-00-00 00:00:00